పేటిఎమ్ కేవైసీ పేరుతో రూ.1.90 లక్షలు మోసం

thesakshi.com  :  పేటీఎం కేవైసీ పూర్తి చేస్తామని సైబర్ క్రైమ్ మోసగాళ్లు రూ.1.90 లక్షలు దోచేసిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నగరంలోని లక్డీకాపూల్‌కు చెందిన ఓ వ్యక్తికి ఇటీవల కేవైసీ కంప్లీట్ చేసుకోవాలని ఫోన్ కాల్ వచ్చింది. …

Read More