కన్న కూతురిని కాల్చి చంపిన కసాయి తండ్రి

thesakshi.com  :  కన్నకూతురన్న కనీస మమకారం లేకుండా కన్నతండ్రే దారుణంగా చంపేసి గుట్టుచప్పుడు కాకుండా తగలబెట్టేసిన అత్యంత కిరాతక ఘటన వెలుగుచూసింది. అనుమానంతో 13 ఏళ్ల మైనర్ బాలికను దారుణంగా చంపేసిన రాక్షస తండ్రి బాగోతం బయటపడింది. కన్నబిడ్డని దారుణంగా చంపేసి …

Read More