కొత్తగా 1.5 లక్షల మంది అర్హులకు పెన్షన్

thesakshi.com   :   రేపు (1వ తేదీన) పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్దం కొత్తగా 1.5 లక్షల మంది అర్హులకు ఈ నెల నుంచి పెన్షన్. దీనిలో 5165 మంది హెల్త్ పెన్షనర్లు. మొత్తం 59.03 లక్షల మంది పెన్షనర్లు. రూ.1442.21 కోట్లు …

Read More