లాక్ డౌన్ లో ప్రజలు చేయదగినవి.. చేయకూడని పనులివే…

రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో లాక్ డౌన్ ప్రకటించాయి. కరోనా వైరస్‌‌ను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ఈ క్రమంలో అసలు లాక్ డౌన్ అంటే ఏంటి? ప్రజలు ఏం చేయొచ్చు? ఏం చేయకూడదని అనుమానం …

Read More