కొత్త వ్యాపారంలోకి అడుగుపెడుతున్న మహేష్ బాబు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రిన్స్‌గా గుర్తింపు పొందిన ఈయన.. ఒకవైపు అగ్ర హీరోగా రాణిస్తూనే, మరోవైపు తనకు అచ్చొచ్చిన వ్యాపారాల్లో అడుగుపెట్టి విజయవంతంగా నిలుస్తున్నారు. ఇప్పటికే ఏఎంబీ సినిమాస్, హంబుల్ డ్రసెస్‌తో పాటు. జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై పలు …

Read More