నెటిజన్లలో సెగలు రేగుతున్న తేజస్వి మడివాడ

thesakshi.com   :    టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అవ్వాలని కలలుగనే తెలుగమ్మాయిలలో తేజస్వి మడివాడ ఒకరు. తెలుగు ఇండస్ట్రీలో కొందరు తెలుగమ్మాయిలు మాత్రమే నటులుగా నెట్టుకొస్తున్నారు. హీరోయిన్లుగా కాదు. ఒకవేళ హీరోయిన్ పాత్రలు చేసినా సెకండ్ హీరోయిన్ గా కనిపిస్తున్నారు. …

Read More