డ్రెస్స్స్ లేవా పాయల్ !! పిల్లో ను డ్రెస్స్ గా మార్చావ్

thesakshi.com   :  కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన ఈ లాక్‌డౌన్ సమయంలో జనాల్లోని క్రియేటివిటీ బయటికి వస్తోంది. ఇంటర్నెట్‌లో పలు రకాల టిక్ టాక్ వీడియోలు, మీమ్స్ వైరల్ అవుతున్నాయి. అయితే, ప్రస్తుతం ‘పిల్లో ఛాలెంజ్’ విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే, …

Read More