ప్రశాంత్ కిషోర్ తో అరవింద కేజ్రీవాల్ సంబరాలు

అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజార్టీతో దూసుకెళ్తున్న నేపథ్యంలో ఆమ్‌ ఆద్మీ పార్టీలో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఈ సందర్భంగా పార్టీ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌.. తన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌తో ఆనందాన్ని పంచుకున్నారు. ఆప్‌ కార్యాలయంలో పీకేను ఆలింగనం …

Read More