ప్లాస్మా దానం చేసిన నాగబాబు

thesakshi.com   :   నాగబాబు ఈ మధ్య బయటికి రావడం బొత్తిగా తగ్గించేసాడు. ఆ మధ్య ఈయనకు కరోనా వైరస్ వచ్చింది. పాజిటివ్ అని తెలియగానే తను చేస్తున్న షోలకు ఫుల్ స్టాప్ పెట్టేసాడు. క్వారంటైన్ టైమ్ అంతా ఇంట్లోనే ఒంటరిగా గడిపేసాడు. …

Read More