ఫ్లాస్మా థెరపీ దాతకు రూ.5000 : ఏపీ ప్రభుత్వం

thesakshi.com    :   ఆంధ్రప్రదేశ్‌లో కరోనా బాధితులను ఆదుకునేందుకు ఫ్లాస్మా థెరపీ దాతకు రూ.5000 ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కోవిడ్‌ కట్టడి, ఆస్పత్రుల్లో వైద్యం, విద్యావ్యవస్థ నాడు-నేడు పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్ష …

Read More