మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్రం మ‌న‌దే: సీఎం జగన్‌

thesakshi.com   :    నేరం చేసిన ఎవరినైనా చట్టం ముందు నిలబెట్టాల్సిందేన‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. మహిళలు, చిన్నారులు, వృద్ధుల రక్షణకు ప్రథమ ప్రాధాన్యమిస్తామని అన్నారు. సంఘ విద్రోహులు, తీవ్రవాదాన్ని ఉపేక్షించొద్దని చెప్పారు. ఇందిరాగాంధీ స్టేడియంలో బుధవారం జరిగిన …

Read More