కరోనాను దాచిన’ పోలీస్‌ అధికారిపై కేసు నమోదు

లండన్‌ నుంచి వచ్చిన తనయుడి వివరాలను గోప్యంగా ఉంచి, అతడిని హోంక్వారంటైన్‌ చేయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు అధికారిపై డీఎంహెచ్‌ఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన కుమారుడిలో కరోనా నిర్ధారణ కాగా.. మంగళవారం పోలీసు అధికారికి, వారి ఇంటి వంట …

Read More