తెలుగు సినిమాల్లో రాణించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోన్న పూజిత పొన్నాడ

thesakshi.com    :   విశాఖపట్నంకు చెందిన పూజిత పొన్నాడ తెలుగు సినిమాల్లో రాణించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. సాదారణంగా అయితే తెలుగు అమ్మాయిలకు తెలుగులో ఎక్కువ ఆఫర్లు దక్కవు. కాని ఈ అమ్మడు ఉత్తరాది ముద్దుగుమ్మ మాదిరిగా ఉండటంతో పాటు వచ్చిన …

Read More