కరోనా ప్రభావం : పేదరికంలోకి పలు దేశాలు

thesakshi.com  :  కరోనావైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఈ క్రమంలోనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా కుప్పకూలింది. ఇక చైనా ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా నిలిచిపోయింది. దీంతో తూర్పు ఆసియా దేశాలు పేదరికంలోకి కూరుకుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని ప్రపంచబ్యాంకు హెచ్చరించింది. కరోనావైరస్ మహమ్మారీ …

Read More