పేదల ఇంటి నిర్మాణంలో ప్రభుత్వం ముందడుగు

thesakshi.com    :    ఏపీ ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆగస్టు 15న పట్టాలను లబ్దిదారులకు అందజేయాలని నిర్ణయించింది. ప్రతిపక్షాలు కోర్టుల్లో కేసులు వేయడంతో పాటూ కరోనా ప్రభావంతో ఇప్పటికే నాలుగుసార్లు పంపిణీ వాయిదా పడింది. …

Read More