కరోనా కు భయపడవద్దు :ప్రధాని మోడీ

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. విశ్వవ్యాప్తంగా కోవిడ్-19 మరణాల సంఖ్య 6500 దాటింది. భారత్‌లోనూ కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. మన దేశంలో 112 మంది ఈ వైరప్ బారినపడ్డారు. రోజురోజుకూ ఈ వైరస్ వ్యాప్తి చెందుతుండడంతో …

Read More