ప్రకాశం జిల్లా విషాదం.. శానిటైజెర్ తాగి 6గురు మృతి..

thesakshi.com :   ప్రకాశం జిల్లాలో విషాద ఘటన జరిగింది. శానిటైజ్ తాగి ఆరుగరు చనిపోవడం కలకలంరేపింది. కురిచేడు అమ్మవారి ఆలయం దగ్గర ఇద్దరు యాచకులు మద్యానికి బానిసలయ్యారు. మద్యం ధరలు పెరగడంతో.. కొన్ని రోజులుగా శానిటైజర్లు తాగుతున్నారట. గురువారం రాత్రి …

Read More