రాజకీయాలుపీకేకు జెడ్ ప్లస్ భద్రత ఇచ్చేసిన దీదీ

దేశంలో కొంతమంది అధినేతలు ఉంటారు. ఊహకు అంతుచిక్కని నిర్ణయాలు తీసుకోవటం వారికి అలవాటు. రోటీన్ కు భిన్నంగా ఉండే వారికి వైఖరికి తగ్గట్లే.. తాము అభిమానిస్తే కొండ మీద నుంచి కోతినైనా కిందకు తీసుకొచ్చే సత్తా వారి సొంతం. అదే సమయం …

Read More