డీఎంకే తో జత కట్టిన ప్రశాంత్ కిషోర్

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ మరో కొత్త రాజకీయ పార్టీతో జట్టుకట్టారు. తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌కు రాజకీయ సలహాదారుడిగా ఆయన వ్యవహరించనున్నారు. తమిళనాట 2021లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో …

Read More