గర్భంతో వున్న ఏనుగును చంపేసిన ఘటనపై కేంద్రం సీరియస్

thesakshi.com    :    కేరళలో గర్భంతో వున్న ఏనుగును చంపేసిన ఘటన పెను దుమారం రేపింది. గర్భంతో వున్న ఏనుగుకు పటాసులు వున్న ఫైనాపిల్ తినిపించి చంపేసిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై అసంతృప్తి వ్యక్తం …

Read More