ఐపీల్ లో ప్రైస్ మనీ తగ్గించిన బీసీసీఐ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రైజ్ మనీని భారీ స్థాయిలో తగ్గించడం విశేషం. ప్రతియేటా ఇలాంటివి పెరగాల్సింది. అయితే ఐపీఎల్ ప్రైజ్ మనీని ఏకంగా సగానికి సగం తగ్గించేశారు! ఒకవైపు ఐపీఎల్ లో ఆడే క్రికెటర్ల వేలం పాటలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. …

Read More