రాజ్యసభకు ప్రియాంక!!

కాంగ్రెస్ రూటు మార్చిందా? ఢిల్లీ ఘోర పరాభవంతో ఖంగుతిన్న అధిష్ఠానం ఆత్మ పరిశీలనతో జాగు చేయకుండా నేరుగా రంగంలోకి దిగిపోయింది. ఈసారి రాజ్యసభకు పెద్దలను కాకుండా, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని రాజ్యసభకు పంపించాలని సోనియా ఓ నిర్ణయానికి వచ్చినట్లు …

Read More