పలువురు సీఐలకు త్వరలో డీఎస్పీ ప్రమోషన్లు

పోలీస్ శాఖలో సీఐలుగా పనిచేస్తున్న వారిలో డీఎస్పీలుగా ఉద్యోగోన్నతికి అర్హుల జాబితాను ఎంపిక చేశారు. ఆ శాఖ ఉన్నతాధికారులతో కూడిన పదోన్నతుల కమిటీ సమావేశమై సీనియార్టీ ప్రాతిపదికన శుక్రవారం అర్హుల జాబితాను సిద్ధం చేసింది. గుంటూరు రేంజ్‌ (గుంటూరు, నెల్లూరు, ప్రకాశం) …

Read More