చిరంజీవి లేకుంటే ఆత్మహత్య చేసుకునేవాడిని : పృథ్వీరాజ్

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎవరైనా గొప్పవారు ఉన్నారంటే ఆయన మెగాస్టార్ చిరంజీవి ఒక్కరేనని థర్టీ ఇయర్ ఇండస్ట్రీ అంటూ ప్రేక్షకులకు పరిచయమైన సినీ నటుడు పృథ్విరాజ్ అన్నారు. ఈయన ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి నుంచి అర్థాంతరంగా దిగిపోయారు. ఓ మహిళతో ఫోనులో …

Read More