సీమ సాహిత్య సిగలో మల్లెపూలు ‘పులికంటి రచనలు’

thesakshi.com   :   జీవితానుభవాలను రంగరించి సీమమాండలికంలో అక్షరాలను శివతాండవం ఆడిచించిన కవిశేఖరుడు. కరవు సీమలో అనునిత్యం సాహిత్య పంటను పండించిన కృషీవలుడతడు. తన గళంలో జానపదుల అందెలు మోగించి సామాన్యుల హృదయాల్లో తనదైన ముద్రవేసుకొన్న సీమ చిన్నోడు. చిత్తూరు నుంచి చికాగో …

Read More