బ్యాడ్మింటన్ చీఫ్ పుల్లెల గోపీచంద్ వల్ల నా ఫ్యూచర్ దెబ్బతినింది :గుత్తా జ్వాలా

thesakshi.com    :    బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా మరోమారు వార్తలకెక్కారు. జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ పుల్లెల గోపీచంద్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు ఎక్కుపెట్టారు. తన కెరీర్‌ను గోపీచంద్ నాశనం చేశారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె సోమవారం ఓ …

Read More