పుష్ప షూటింగ్ లో జాయిన్ అయిన అల్లు అర్జున్

thesakshi.com    :    అల వైకుంఠపురంలో సినిమాతో ఈ ఏడాది బిగ్గెస్ట్ సక్సెస్ ను దక్కించుకున్న అల్లు అర్జున్ పుష్పలో నటించేందుకు గత ఏడాదిలోనే ఓకే చెప్పిన విషయం తెల్సిందే. పలు కారణాల వల్ల సినిమాను వాయిదా వేస్తూ వచ్చారు. …

Read More