పుష్ప’ పై బన్నీ క్లారిటీ..!!

thesakshi.com   :    అల్లు అర్జున్ ఈ ఏడాది ప్రారంభంలో ‘అల వైకుంఠపురములో’ సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ జోష్ లో వెంటనే స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ తో ‘పుష్ప’ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసాడు బన్నీ. …

Read More