అల్లు అర్జున్‌కు ఆరో వేలు .. పిక్ వైరల్

thesakshi.com   :  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ కాలికి ఆరో వేలు ఉన్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆయన నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. లెక్కల మాస్టార్ సుకుమార్ దర్శకకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, …

Read More