శ్రీరెడ్డి పై పిర్యాదు చేసిన రాకేష్ మాస్టర్

సినీనటి శ్రీరెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ప్రముఖ కొరియోగ్రాఫర్, సినీ దర్శకుడు రామారావు అలియాస్‌ రాకేష్‌ మాస్టర్‌ శుక్రవారం బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి వివరాల ప్రకారం.. శ్రీకృష్ణానగర్‌లోని ఏ బ్లాక్‌లో నివసించే తాను తెలంగాణ కళామ్మతల్లి డ్యాన్స్‌ …

Read More