డీజిల్ అక్రమ దందాకు సహకరిస్తున్న పోలీసులు..సస్పెండ్ చేసిన సీపీ

thesakshi.com    :    అక్రమాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపాల్సిన పోలీసులే కరెప్షన్‌కు తెగబడ్డారు. ఓ ముఠా చేస్తోన్న అక్రమ దందాలకు అండగా నిలిచి పోలీసు వ్యవస్థకే చెడ్డపేరు తీసుకొచ్చారు. చివరకు వ్యవహారం బయటపడడంతో సస్పెన్షన్ వేటుకు బలయ్యారు. మేడిపల్లిలో …

Read More