గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన రాహుల్ సిప్లిగంజ్

గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్‌లో దాడి ఘటనపై గాయకుడు, బిగ్‌బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాసేపటి క్రితమే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అతడు.. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బంధువులపై కంప్లైంట్ ఇచ్చాడు. తనతో ఉన్న యువతుల పట్ల …

Read More