ప్రేమ వ్యవహారం..ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దారుణ హత్య..

thesakshi.com    :    పిల్లల ప్రేమ వ్యవహారంలో ఓ కుటుంబం మొత్తం దారుణ హత్యకు గురైన ఘోర ఘటన కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో జరిగింది. జిల్లాలోని సింధనూరు సుక్కాలపేటలో శనివారం ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దారుణ హత్యకు గురయ్యారు. …

Read More