త్వరలో రైల్వే టికెట్ల బుకింగ్ కౌంటర్లు..

thesakshi.com   :   జూన్ 1 నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు ప్రకటించిన రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మరికొన్ని రైళ్లను నడపాలని నిర్ణయించింది. దీంతోపాటు 2, 3 రోజుల్లో టికెట్ బుకింగ్‌ను కూడా కౌంటర్లలోనే ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. …

Read More