ఢిల్లీలో వడగండ్ల వర్షం

ఢిల్లీలో భారీ వడగండ్ల వర్షం. ఎన్ సి ఆర్  అంతటా కురుస్తోన్న వర్షం కారణంగా ఎక్కడికక్కడ నిలిచిపోయిన రాకపోకలు. రోడ్డు, రైలు అలాగే విమాన సర్వీసులు తీవ్ర అంతరాయం.ఎక్కడికి అక్కడ వాహన దారులు నిలబడిపోయారు. పాద చారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. …

Read More

హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం

నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. కూకట్‌పల్లి, నిజాంపేట్, జగద్గిరిగుట్ట, రామాంతాపూర్‌, ఉప్పల్‌, సికింద్రాబాద్‌ పరిసర ప్రాంతాలను వర్షం ముంచెత్తింది. దీంతో పలు చోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలు కాలనీల్లో రోడ్లపై వర్షపు నీరు …

Read More