ఆందోళ‌న‌క‌రంగా హీరో రాజ‌శేఖ‌ర్ ఆరోగ్యం..!

thesakshi.com    :   కొవిడ్‌బారిన ప‌డ్డ హీరో రాజ‌శేఖ‌ర్ ఆరోగ్యం ఆందోళ‌న‌క‌రంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. రాజ‌శేఖ‌ర్‌, జీవిత దంప‌తుల కుమార్తె శివాత్మిక ట్వీట్ ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తోంది. త‌మ కుటుంబ‌మంతా క‌రోనా బారిన ప‌డ్డామ‌ని, కుమార్తెలిద్ద‌రూ క్షేమంగా ఉన్నార‌ని, తాము కూడా …

Read More