రాజమండ్రి సెంట్రల్ జైలులో కరోనా కలకలం

thesakshi.com    :   రాజమండ్రి సెంట్రల్ జైలులో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు 28 మంది ఖైదీలకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది. కొత్తగా 10 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ సోకినట్లు ఏపీ జైళ్ల శాఖ తెలిపింది. మొత్తం …

Read More