ఏపిలో నాలుగు రాజ్యసభ స్థానాలకు మరికాసేపట్లో ఎన్నికలు

thesakshi.com    :    ఏపీలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు మరికాసేపట్లో ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ లో సంఖ్యా బలం ప్రకారం నాలుగు స్థానాలు వైసీపీకే దక్కనున్నాయి. అయితే టీడీపీ తమ పార్టీ తరపున అభ్యర్థిని బరిలోకి నిలపడంతో… …

Read More