ఏపి రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం

thesakshi.com    :     ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అయిన నాలుగు స్థానాలకు జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. నాలుగు సీట్లు ఆ పార్టీ గెలుచుకుంది. టీడీపీ ఓటమి పాలైంది. వైసీపీ నుంచి పోటీ చేసిన పిల్లి సుభాష్ …

Read More