మరింత భారంకానున్న రైలు ప్రయాణం

thesakshi.com   :   రైలు ప్రయాణం ఇకపై మరింత భారంకానుంది. ప్రభుత్వ, ప్రైవేటు బస్సుల్లో ప్రయాణం చేయాలంటే వందలాది రూపాయలు ప్రయాణ చార్జీగా చెల్లించాల్సిన పరిస్థితి వుంది. అందుకే ప్రతి ఒక్కరూ రైలు ప్రయాణం కోరుకుంటారు. పైగా, రైళ్ళలో ఇప్పటివరకు చార్జీలు తక్కువగా …

Read More