మద్యం మత్తులో మర్డర్

thesakahi.com    :   మద్యం మత్తులోఓ యువకుడు స్నేహితుడి తలపై రోకలితో కొట్టి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన రామగుండంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. రామగుండం సమీపంలోని అంతర్గాం మండలం గోయల్‌వాడకు చెందిన మామిడాల అనిల్, నేరెళ్ల చందు(27) …

Read More