ఆడు కనబడితే నిప్పుకణం నిలబడినట్టుంటది. కలబడితే ఏగుచుక్క ఎగబడినట్టుంటది

thesakshi.com  :  టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు మార్చి 27వ తేదీని పురస్కరించుకుని దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినీలోకానికి ఓ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం రౌద్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్) నుంచి అల్లూరి …

Read More