యెస్ బ్యాంక్ ఫౌండర్ అరెస్టు

దేశంలోని ప్రముఖ కార్పొరేట్ దిగ్గజం యెస్ బ్యాంక్ సంక్షోభంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. యెస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రానాకపూర్ ను ఎన్ ఫోర్స్మెంట్ డైరక్టేరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల విచారణ అనంతరం బ్యాంక్ స్కాం మనీ లాండరింగ్ ఆరోపణలపై …

Read More