పెరుగుతున్న కరోనా కేసులు..ఆ టెస్టింగ్ కిట్స్ వాడొద్దన్న ఐసీఎంఆర్

thesakshi.com    :   దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 18,601కి చేరిందని కేంద్రం ఆరోగ్యశాఖ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో 1331 కొత్త కేసులు నమోదైనట్టు వెల్లడించింది. కరోనా నుంచి ఇప్పటివరకు 3,252 మంది కోలుకున్నారని తెలిపింది. నిన్న ఒక్క రోజే …

Read More