మెగాస్టార్ 152 సినిమాకి హీరోయిన్ గా కుర్రబ్యూటీ

రష్మిక మందన కెరీర్ స్పీడ్ గురించి తెలిసిందే. కెరీర్ ప్రారంభించిన కేవలం నాలుగైదేళ్లలోనే టాప్ హీరోయిన్ గా దూసుకెళుతోంది. వరుసగా అగ్ర హీరోల సరసన అవకాశాలు అందుకుంటూ బాప్ రే అనిపించేస్తోంది. ప్రతిభకు అదృష్టం తోడైతే ఎలా ఉంటుందో ఈ కుర్రబ్యూటీని …

Read More