తగ్గినా బంగారం ధర

బంగారం కొనాలనుకునేవారికి మరో గుడ్ న్యూస్. గోల్డ్ రేట్ గురువారం కూడా  తగ్గింది.హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ.520 తగ్గడం విశేషం. రూ.50,000 వైపు పరుగులు తీస్తుందనుకున్న బంగారం ధర ప్రస్తుతం రూ.45,000 దగ్గర్లోనే ఉంది. హైదరాబాద్‌లో ప్రస్తుతం 24 …

Read More