త‌న‌ను పెళ్లి చేసుకునే భాగ్యం లేద‌ని చెప్పిన ర‌వీనా టండ‌న్

thesakshi.com   :   లాక్‌డౌన్ వేళ‌లో సినీ సెల‌బ్రిటీలు సోష‌ల్ మీడియా వేదిక‌గా చ‌క్క‌గా త‌మ అభిమానుల‌తో చిట్‌చాట్ చేస్తున్నారు. ముఖ్యంగా అంద‌గ‌త్తెలైన హీరోయిన్ల వ్య‌క్తిగ‌త వివ‌రాల‌పై నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తుండ‌టం చూస్తున్నాం. ఈ జ‌న్మ‌కాక‌పోయినా…వ‌చ్చే జ‌న్మ‌లోనైనా త‌మ‌ను పెళ్లి చేసుకోవాల‌ని కొంద‌రు నెటిజ‌న్లు …

Read More