క్రెడిట్, డెబిట్ కార్డ్స్ పై ఆర్ బి ఐ కొత్త రూల్స్…

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) క్రెడిట్/డెబిట్ కార్డులకు ఇప్పటివరకు ఉపయోగిస్తున్న రూల్స్ మార్చింది. వీటికి సంబంధించిన మార్గ దర్శకాలను బ్యాంకులకు పంపింది. ఈ కొత్త రూల్స్ మార్చి 16 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆర్బీఐ ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొందరు క్రెడిట్ …

Read More