భారత మార్కెట్లోకి రియల్‌మీ స్మార్ట్‌టీవీ?

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ ‘రియల్‌మీ’ నుంచి భారత మార్కెట్లోకి సరికొత్త ఉత్పత్తులు రాబోతున్నాయి. ఒకటీ రెండూ కాదు.. వివిధ రకాల స్మార్ట్‌ టీవీలతో పాటు, ఫిట్‌నెస్‌ బ్యాండ్‌ సహా అనేక ఉత్పత్తుల్ని భారత మార్కెట్‌కు పరిచయం …

Read More