పీఎం కేర్స్- సహాయ నిధికి రూ.500 కోట్లు విరాళం అందజేసిన రిలయన్స్ ఇండస్ట్రీస్

thesakshi.com  :  భారత్‌లో కరోనాపై పోరుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అండగా నిలవాలని దిగ్గజ వ్యాపార సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ నిర్ణయించింది. పీఎం-కేర్స్ సహాయనిధికి రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ మొత్తాన్ని విరాళంగా ప్రకటించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ తరపున పీఎం కేర్స్- …

Read More